(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 046

॥ శ్రీః ॥
1.46. అధ్యాయః 046
Mahabharata - Adi Parva - Chapter Topics
జరత్కారోః స్వపితృసంవాదానంతరం దారాన్వేషణం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-46-0x(219)(1977)
ఏతచ్ఛ్రుత్వా జరత్కారుర్భృశం శోకపరాయణః।
ఉవాచ తాన్పితౄందుఃఖాద్బాష్పసందిగ్ధయా గిరా॥ 1-46-1(1978)
జరత్కారురువాచ। 1-46-2x(220)
మమ పూర్వే భవంతో వై పితరః సపితామహాః।
తద్బ్రూత యన్మయా కార్యం భవతాం ప్రియకాంయయా॥ 1-46-2(1979)
అహమేవ జరత్కారుః కిల్బిషీ భవతాం సుతః।
తే దండం ధారయత మే దుష్కృతేరకృతాత్మనః॥ 1-46-3(1980)
పితర ఊచుః। 1-46-4x(221)
పుత్ర దిష్ట్యాఽసి సంప్రాప్త ఇమం దేశం యదృచ్ఛయా।
కిమర్థం చ త్వయా బ్రహ్మన్న కృతో దారసంగ్రహః॥ 1-46-4(1981)
జరత్కారురువాచ। 1-46-5x(222)
మమాయం పితరో నిత్యం హృద్యర్థః పరివర్తతే।
ఊర్ధ్వరేతాః శరీరం వై ప్రాపయేయమముత్ర వై॥ 1-46-5(1982)
న దారాన్వై కరిష్యేఽహమితి మే భావితం మనః।
ఏవం దృష్ట్వా తు భవతః శకుంతానివ లంబతః॥ 1-46-6(1983)
మయా నివర్తితా బుద్ధిర్బ్రహ్మచర్యాత్పితామహాః।
కరిష్యే వః ప్రియం కామం నివేక్ష్యేఽహమసంశయం॥ 1-46-7(1984)
సనాంనీం యద్యహం కన్యాముపలప్స్యే కదాచన।
భవిష్యతి చ యా కాచిద్భైక్ష్యవత్స్వయముద్యతా॥ 1-46-8(1985)
ప్రతిగ్రహీతా తామస్మి న భరేయం చ యామహం।
ఏవంవిధమహం కుర్యాం నివేశం ప్రాప్నుయాం యది।
అన్యథా న కరిష్యేఽహం సత్యమేతత్పితామహాః॥ 1-46-9(1986)
తత్ర చోత్పత్స్యతే జంతుర్భవతాం తారణాయ వై।
శాశ్వతాశ్చావ్యయాశ్చైవ తిష్ఠంతు పితరో మమ॥ 1-46-10(1987)
సౌతిరువాచ। 1-46-11x(223)
ఏవముక్త్వా తు స పితౄంశ్చచార పృథివీ మునిః।
న చ స్మ లభతే భార్యాం వృద్ధోఽయమితి శానక॥ 1-46-11(1988)
యదా నిర్వేదమాపన్నః పితృభిశ్చోదిస్తథా।
తదాఽరణ్యం స గత్వోచ్చైశ్చుక్రోశ భృశదుఃఖితః॥ 1-46-12(1989)
సత్వరణ్యగతః ప్రాజ్ఞః పితౄణా హితకాంయయా।
ఉవాచ కన్యాం యాచామి తిస్రో వాచః శనైరిమాః॥ 1-46-13(1990)
యాని భూతాని సంతీహ స్థావరాణి చరాణి చ।
అంతర్హితాని వా యాని తాని శృణ్వంతు మే వచః॥ 1-46-14(1991)
ఉగ్రే తపసి వర్తంతం పితరశ్చోదయంతి మాం।
నివిశస్వేతి దుఃఖార్తాః సంతానస్య చికీర్షయా॥ 1-46-15(1992)
నివేశాయాఖిలాం భూమిం కన్యాభైక్ష్యం చరామి భోః।
దరిద్రో దుఃఖశీలశ్చ పితృభిః సన్నియోజితః॥ 1-46-16(1993)
యస్య కన్యాఽస్తి భూతస్య యే మయేహ ప్రకీర్తితాః।
తే మే కన్యాం ప్రయచ్ఛంతు చరతః సర్వతోదిశం॥ 1-46-17(1994)
మమ కన్యా సనాంనీ యా భైక్ష్యవచ్చోదితా భవేత్।
భరేయం చైవ యాం నాహం తాం మే కన్యాం ప్రయచ్ఛత॥ 1-46-18(1995)
తతస్తే పన్నగా యే వై జరత్కారౌ సమాహితాః।
తామాదాయ ప్రవృత్తిం తే వాసుకేః ప్రత్యవేదయన్॥ 1-46-19(1996)
తేషాం శ్రుత్వా స నాగేంద్రస్తాం కన్యాం సమలంకృతాం।
ప్రగృహ్యారణ్యమగమత్సమీపం తస్య పన్నగః॥ 1-46-20(1997)
తత్ర తాం భైక్ష్యవత్కన్యాం ప్రాదాత్తస్మై మహాత్మనే।
నాగేంద్రో వాసుకిర్బ్రహ్మన్న స తాం ప్రత్యగృహ్ణత॥ 1-46-21(1998)
అసనామేతి వై మత్వా భరణే చావిచారితే।
మోక్షభావే స్థితశ్చాపి మందీభూతః పరిగ్రహే॥ 1-46-22(1999)
తతో నామ స కన్యాయాః పప్రచ్ఛ భృగునందన।
వాసుకిం భరణం చాస్యా న కుర్యామిత్యువాచ హ॥ ॥ 1-46-23(2000)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి షట్చత్వారింశోఽధ్యాయః॥ 46 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-46-7 నివేక్ష్యే నివేశం వివాహం కరిష్యే॥ 1-46-9 న భరేయం ధారణపోషణే న కుర్యాం॥ 1-46-19 జరత్కారౌ జరత్కారోరన్వేషణే। సమాహితాః యత్తాః॥ షట్చత్వారింశోఽధ్యాయః॥ 46 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.